Home » 9th Batsman
Joe Root: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. శుక్రవారం అరుదైన ఘనత నమోదు చేశాడు. తాను ఆడిన 100వ టెస్టులోనూ సెంచరీ నమోదు చేసి ఆ జాబితాలో 9వ వాడిగా నిలిచాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఘనత నమోదైంది. రూట్ తన 20వ సెంచరీని 164బంతుల్లో 12 బౌండరీల సాయంతో పూర్తి చ