Home » 9th Century
రాజస్థాన్ లోని ఒక ఆలయం నుండి దొంగిలించబడి, అక్రమ రవాణా ద్వారా బ్రిటన్ చేరుకున్న తొమ్మిదవ శతాబ్దపు అరుదైన శివుని రాతి విగ్రహాన్ని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ) కు అప్పగించారు. నటరాజ రూపంలో ఉన్న ఈ రాతి శిల్పం నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది.