Home » 9th class
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం వాటిని అడ్డు పెట్టుకుని కొందరు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తే మరికొందరు లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తున్నారు