Home » 9th Match
IPL 2020, RR vs KXIP Live Streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 తొమ్మిదవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తో తలపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రాజస్థాన�