-
Home » a coffee with Prabhas
a coffee with Prabhas
Divi Vadthya: ప్రభాస్తో కప్పు కాఫీ తాగినా చాలు.. దివి లవ్ ప్రపోజల్!
August 13, 2021 / 11:30 AM IST
సొట్టబుగ్గల సుందరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పిచ్చి ప్రేమ ఉందట. మిర్చి లాంటి ప్రభాస్ తో ఒక్క కాఫీ తాగినా చాలంటూ తన లవ్ ప్రపోజల్ బయటపెట్టేసింది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న దివి తన మనసులో భావాన్ని పంచుకుంది.