a collision between a trailer

    రాజస్థాన్‌లో ఘోరం..బొలెరోపైకి దూసుకెళ్లిన ట్రక్కు..11మంది మృతి

    March 14, 2020 / 06:52 AM IST

    రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం (మార్చి 14,2020) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా – ఫలోడి హైవేపై అత్యంత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు �

10TV Telugu News