-
Home » a Hindu girl
a Hindu girl
Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ యువతిని ముక్కలుగా నరికిన ప్రియుడు
November 18, 2022 / 04:45 PM IST
దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య ఘటనలాగే బంగ్లాదేశ్లో మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ఒక వ్యక్తి తన ప్రేయసిని ముక్కలుగా నరికి చంపాడు. అయితే, బాధిత యువతి భారతీయురాలు.