Home » A Master Piece
ఈ కథలో శివుడి నేపథ్యం ఉంది కాబట్టి మేము అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి సినిమాని రిలీజ్ చేస్తాము.(A Master Piece)
'A మాస్టర్ పీస్' సినిమా మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ కథతో సూపర్ హీరో సినిమాగా రానుంది.