A new type

    నాన్నకు ప్రేమతో : కొత్త రకం బైక్ నడుపుతున్న తాత

    August 23, 2019 / 04:51 AM IST

    కన్నతండ్రిపై తన ప్రేమను చాటుకున్నాడు ఓ కొడుకు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి బహుమతిగా బైక్‌ ఇచ్చి రుణం తీర్చుకున్నాడు. అది మామూలు బైక్‌ కాదు మరీ.. ఇప్పుడా బైక్‌ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. రయ్‌మంటూ ఆ బైక్‌ పై వెళ్తున్న తాతకు చుట్టుపక్క

10TV Telugu News