Home » a person with 4 hands and 4 legs
చిన్న పిల్లలకు జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలు ఎదురైతేనే మనం తల్లడిల్లి పోతాం. ఆ సమయంలో చిన్నారులు పడే ఇబ్బందులు చూడలేక త్వరగా నయం కావాలని ఎంతో మంది దేవుళ్లను మొక్కుకుంటాం. ఇక్కడ ఓ చిన్నారి రెండున్నరేళ్లుగా వింత రూపంతో జన్మించి బాధపడుతుంద�