Home » A Petition has been filed in the Delhi Court to Stay the Release of Adipurush
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గరనుంచి సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస�