Home » a r rahaman
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న (మార్చి 5) హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సినీ, క్రీడా, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్య�