Home » A Raja
మాజీ కేంద్రమంత్రి,డీఎంకే ఎంపీ ఏ.రాజాకి ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై ప్రధాని ఫైర్ అయ్యారు.