A salute to saviour Sonu Sood

    A salute to the saviour Sonu Sood : స్పైస్ జెట్ పై సోను ఫోటోతో అరుదైన గౌరవం

    March 20, 2021 / 03:55 PM IST

    A salute to saviour Sonu Sood SpiceJet  : సేవకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ నటుడు  సోనూసూద్ అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోనుకు అత్యంత అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు. దానికి ‘‘ఏ సెల�

10TV Telugu News