-
Home » A.T. Kearney
A.T. Kearney
Zomato నుంచి తప్పుకున్న కో-ఫౌండర్ గౌరవ్ గుప్తా!
September 15, 2021 / 07:51 AM IST
ఫుడ్ టెక్ ప్లాట్‌ఫాం జొమాటో (Zomato) నుంచి సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ వెల్లడించింది.