Home » A thief in the middle
పోలీస్ ఎక్కడైనా పోలీసే. రాష్ట్రం మారినంత మాత్రాన పోలీస్ పోలీస్ కాకుండా పోతాడా అనుకోని పక్క రాష్ట్రంలోకి వెళ్లి దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేద్దామని వెళ్లారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఎంతైనా వాళ్ళు కూడా పోలీసులే కదా.