Home » A two-year-old girl
Corona new strain cases increased in India : భారత్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొ�