a veterinary clinic

    Video : బొద్దింకకు సిజేరియన్ డెలివరీ..! తల్లీ బిడ్డా క్షేమం..!!

    December 30, 2019 / 07:34 AM IST

    మహిళలకు ప్రసవం కష్టమైతే..డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తారు. కానీ ఓ వింత..విచిత్రం గురించి తెలుసకుంటే నోరు ఆవలిస్తారు. ఓ బొద్దింకకు ప్రసవం కష్టమైంది.! దీంతో డాక్టర్లు సిజేరియన్ డెలివరీ చేశారు…!! తల్లీ బిడ్డా అదేనండి బొద్దింక �

10TV Telugu News