Home » A1 accused
The hearing on Bhuma Akhilapriya’s bail petition adjourned : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. నిన్న ఉదయం పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేయగా… సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీం