Home » Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event
సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.