Home » Aa Okkati Adakku Pre Release Event
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నటి, యాంకర్ హరితేజ చాలా రోజుల తర్వాత ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా అందాలు ఆరబోస్తూ కనిపించింది.
ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.