Home » Aadhaar authentication
ఇప్పుడు, సాధారణ ప్రయాణీకులు మాత్రమే మొదటి 30 నిమిషాలకు టిక్కెట్లు బుక్ చేసుకోగలరు. దీనివల్ల సామాన్యులు ఎక్కువ టిక్కెట్లు పొందే అవకాశాలు పెరుగుతాయి.
New Tatkal Ticket Rule : రైల్వే ప్రయాణికులు ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోగలరు. 24 గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహన రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందేందుకు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి 58 రకాల సేవల్ని ఆన్లైన్ ద్వారానే పొందేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.
పీఎం కిసాన్ లబ్దిదారులకు ముఖ్యమైన అలర్ట్. జులై నెలాఖరులోగా ఆ పని చెయ్యకపోతే మీ ఖాతాల్లో డబ్బులు పడవు.(PM Kisan Alert)