Home » Aadhaar Card New Update
Aadhaar New Update : ప్రభుత్వం ఉచిత ఆధార్ వివరాల అప్డేట్ కోసం గడువును మరోసారి పొడిగించింది. యూఐడీఏఐ సోషల్ మీడియా పోస్ట్‌లో ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయం జూన్ 14, 2024 వరకు పొడిగించింది.