Home » Aadhaar Card online
Aadhaar Card Online : మీకు ఆధార్ కార్డు లేదా? అయితే, మొదటిసారిగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తుంటే మీకోసం ఈ ఆధార్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.
Update Aadhaar Card : ఆధార్ కార్డ్ అనేది పర్సనల్, బయోమెట్రిక్ డేటాను కలిగిన భారత్‌లోని నివాసితులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వారికి, ఏటా కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Lost Aadhaar Card : ఆన్లైన్లో మీ ఆధార్ కార్డ్ కాపీని ఎలా పొందాలో తెలుసా? కొత్త ఆధార్ డౌన్లోడ్ చేసి ప్రింట్ పొందడానికి UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని ఉపయోగించవచ్చు.
Aadhaar Card Online : మీ ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? ఆధార్ కార్డులో వివరాలను ఎలా సరిచేసుకోవాలో తెలియడం లేదా? అయితే, ఆన్లైన్లో మీ ఆధార్ కార్డులోని వివరాలను చాలా సులభంగా మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డులో ఫొటో మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీ ఆధార్‌లో ఫొటో చిన్నప్పడిదా? ఎప్పటినుంచో మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఆధార్‌కార్డుపై ఫొటోను ఎలా మార్చుకోవాలో చూద్దాం..
ఆధార్ కార్డు వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటోంది యూఐడీఏఐ (UIDAI). ఈ మేరకు ఆధార్ యూజర్లకు హెచ్చరిస్తోంది. పాన్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే ఆధార్ కార్డు కీలకమైన డాక్యుమెంట్..