Home » Aadhaar Card Photo
Update Aadhaar Card : ఆధార్ కార్డ్ అనేది పర్సనల్, బయోమెట్రిక్ డేటాను కలిగిన భారత్‌లోని నివాసితులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వారికి, ఏటా కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Aadhaar Photo Update : భారత పౌరులకు ఆధార్ కార్డ్ (Aadhaar Photo Update) అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసింది.