Aadhaar card Reprint

    మీ Aadhaar కార్డు పోయిందా.. కొత్తది ఇలా పొందండి!

    January 13, 2020 / 11:33 AM IST

    మీ ఆధార్ కార్డు పోయిందా? డోంట్ వర్రీ.. కొత్త ఆధార్ కార్డు పొందవచ్చు. అదే 12 అంకెల ఆధార్ నెంబర్ సాయంతో ఈజీగా కొత్త కార్డును తిరిగి పొందవచ్చు. కొత్త కార్డు కోసం ఆధార్ సెంటర్ వరకు వెళ్లాల్సాన పనిలేదు. ఉన్నచోటనే ఉండి.. ఆధార్ కార్డు ప్రాసెస్ పూర్తి చే�

10TV Telugu News