-
Home » Aadhaar data
Aadhaar data
ఐటీ గ్రిడ్స్‌పై FIR : 7.8కోట్ల మంది ఆధార్ వివరాలు లభ్యం
April 14, 2019 / 06:32 AM IST
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) అధికారుల ఫిర్యాదు మేరకు వారు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఆధార్ కార్డు చట్టంల�