-
Home » aadhaar enrollment
aadhaar enrollment
Aadhaar Secretariats : గుడ్ న్యూస్.. ఇకపై సచివాలయాల్లో ఆధార్ సేవలు
June 23, 2021 / 07:32 AM IST
రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.