Home » Aadhaar Link
Pan Aadhaar Link : మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయిందా? లేదా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? లేదంటే వెంటనే ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోండి.. ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.
మీ ఆధార్, పాన్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోండి.. మీ పాన్-ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి జూన్ 30 చివరి రోజు. అయితే ఇప్పుడు గడువు ముగిసింది.
ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.
ఆధార్ కోసం తిప్పలు