-
Home » Aadhaar Name Change
Aadhaar Name Change
మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్లైన్లో ఇలా అప్డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.!
March 19, 2025 / 12:13 AM IST
Aadhaar Update : కొత్తగా పెళ్లి అయిందా? అయితే, మీ ఆధార్ కార్డులో పాత వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోండి. మీ పేరుతో పాటు ఇంటి అడ్రస్ వివరాలను కూడా సులభంగా మార్చుకోవచ్చు.