Home » Aadhaar PAN Card
Aadhaar-PAN : అక్టోబర్ 1, 2024 కి ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ జారీ చేసినవారంతా ఆధార్‌తో పాన్ లింక్ చేయడం తప్పనిసరి. సకాలంలో పూర్తి చేయకపోతే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ పనిచేయదు.
PAN Card Status : మీకు పాన్ కార్డు ఉందా? మీ పాన్ కార్డు (PAN) పనిచేస్తుందో లేదో ఎప్పుడైనా చెక్ చేశారా? పాన్ కార్డు హోల్డర్లు తమ పాన్ (Permanent Account Number) కార్డును ఆధార్ కార్డ్ (Aadhaar Card)తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంది.