Home » Aadhaar PAN Deadline
Aadhaar-PAN Deadline : ఆధార్-పాన్ లింక్ గడువు నేటితో ముగుస్తుంది. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ లో SMS ద్వారా లింక్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Aadhaar-PAN : అక్టోబర్ 1, 2024 కి ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ జారీ చేసినవారంతా ఆధార్‌తో పాన్ లింక్ చేయడం తప్పనిసరి. సకాలంలో పూర్తి చేయకపోతే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ పనిచేయదు.