Home » Aadhaar-PAN linking
పాన్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. పాన్ కార్డు కలిగున్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాల్సిందే. లేదంటే రూ.500-1000 వరకు..(Link Aadhaar Pan)
కరోనో వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా షట్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతి సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభా�