Home » Aadhaar Update Extended
Aadhaar Update Extended : మీ ఆధార్ కార్డును ఇంకా అప్డేట్ చేసుకోలేదా? ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి గడువును మళ్లీ పొడిగించింది ప్రభుత్వం. కొత్త తేదీ వివరాలతో పాటు ఆధార్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.