-
Home » Aadhaar Update Last Date
Aadhaar Update Last Date
గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఇదిగో.. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే?
March 12, 2024 / 05:53 PM IST
Aadhaar Update Extended : మీ ఆధార్ కార్డును ఇంకా అప్డేట్ చేసుకోలేదా? ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి గడువును మళ్లీ పొడిగించింది ప్రభుత్వం. కొత్త తేదీ వివరాలతో పాటు ఆధార్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.