-
Home » Aadhar Verification Scam
Aadhar Verification Scam
UIDAI Scam: భారీ ఆధార్ స్కామ్: రూ.13 వేల కోట్లకుపైగా కేంద్రానికి నష్ఠం
April 9, 2022 / 12:11 AM IST
మొబైల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి రూ. 13,205 కోట్ల ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది.