Aadi Narayana reddy

    జమ్మలమడుగులో జగన్ వైపు ఆది సోదరులు? 

    December 23, 2019 / 01:24 PM IST

    సీఎం జగన్‌ సొంత జిల్లాలోని జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం విధేయులుగా ఉంటూ వచ్చారు. అందులో భాగంగా 2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి

10TV Telugu News