Home » Aaha App
తెలుగు ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇమేజ్.. స్పెషాలిటీనే సపరేట్. ప్లానింగ్ అలానే ఉంటుంది మరి. ఇప్పటి వరకు ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు దాదాపు 90 శాతం విజయాలున్నాయంటే ఆయన జడ్జిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఆయన నిర్ణయాల�