Home » Aahana Kumra
ఓ అభిమాని చర్య బాలీవుడ్ నటికి కోపం తెప్పించింది. వెంటనే సదరు అభిమానిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె మరెవరో కాదు అహనా కుమ్రా
హాట్ బ్యూటీ ఆహానా కుమ్ర ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్రంలో ప్రియాంక గాంధీ పాత్రలో నటించింది.అచ్చు ప్రియాంక గాంధీలా ఒదిగిపోయిందని ఆహానాపై ప్రశంసలు కురిశాయి. 35 ఏళ్ల ఆహనా..