Home » Aaj Ki Raat
హీరోయిన్ తమన్నా తాజాగా బాలీవుడ్ సినిమా 'స్త్రీ 2' లో ఆజ్ కీ రాత్ అనే ఓ ఐటెం సాంగ్ చేసింది. తాజాగా ఈ సాంగ్ విడుదల చేయగా వైరల్ అవుతుంది.