-
Home » aaksh puri
aaksh puri
Prabhas : ప్రభాస్ ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ చేయనా డార్లింగ్ అని అడిగాడు : పూరి జగన్నాథ్
October 20, 2021 / 08:50 AM IST
'రొమాంటిక్' సినిమాని విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు. నేను ప్రభాస్ ని ట్రైలర్ లాంచ్ కి పిలవాలి అని అనుకోలేదు.