Home » AAM
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఎలాంటి విధ్వంసం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు దర్శనమిస్తున్�