Home » Aamir Khan Daughter Ira Khan
ఐరా ఖాన్-నూపుర్ శిఖరే వివాహ వేడుకలు లాస్ట్ వీక్ జరిగాయి. వేడుకల్లో నూపుర్ వేదికపైకి బనియన్‌తో పరుగులు తీస్తూ రావడం చూసాం. దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ పరుగు వెనుక ఉన్న ఎమోషనల్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలిసింది.
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం ఆమె ప్రియుడు నూపుర్ శిఖరేతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు నూపుర్ శిఖరే బనియన్, షార్ట్స్ ధరించి రావడం విమర్శలకు దారి తీసింది.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అమీర్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేతో ఏడడుగులు వేయబోతున్నారు. వీరి ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.