Home » Aamir Khan's sensational decision of not acting in a film for one and a half years
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో ఏడాదిన్నర పాటు మొఖానికి రంగు పూసుకోనని తెగేసి చెప్పేశాడు. అమీర్ చివరిగా ప్రేక్షకులు ముందుకు 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో వచ్చాడు. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్' కు రీమేక్ గా �