Home » Aamir reveals first salary
Aamir Khan reveals his first salary: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఎంత పెద్ద నటుడో కొత్తగా చెప్పనవసరంలేదు. గత నాలుగు దశాబ్దాలుగా హిందీ చిత్రసీమలో కొనసాగుతున్న అమీర్ సినిమాల ఎంపిక గురించి పాత్రకు తగ్గట్టు ఆయన ప్రదర్శించే నటన గురించి అందరికీ తెలిసిం