-
Home » Aanchal
Aanchal
కులం వేరని చంపారు.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. నుదిటిపై కుంకుమ రాసుకుని ప్రమాణం
November 30, 2025 / 09:33 PM IST
అతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదిటిపై కుంకుమ రాసుకుని, మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత జీవితాంతం అతని భార్యగా అతని ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది.