-
Home » AAP Minister Rajendra Pal Gautam
AAP Minister Rajendra Pal Gautam
AAP Minister Rajendra Pal Gautam : మతమార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి .. హిందూ దేవుళ్లను పూజించవద్దని పిలుపు
October 7, 2022 / 03:48 PM IST
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ మతమార్పిడి వివాదంలో చిక్కుకున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో పాల్గొన్న రాజేంద్ర పాల్ గౌతమ్ హిందూ దేవుళ్లను పూజించవద్దు అంటూ పిలుపునిచ్చారు.