Home » AAP Minister Satyendar Jain
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ అందులో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు బీజేపీ నేతలు పోస్ట్ చేశారు. 2015-16లో కోల్కత�