Home » AAP Municipal Councillor
ఆమ్ ఆద్మీ పార్టీ మునిసిపల్ కౌన్సిలర్ పంజాబ్‌లోని మలేర్ కోట్లా జిల్లాలో దారుణ హత్యకు గురైయ్యారు. మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తిని చాలా దగ్గరిగా వచ్చి షూట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. " జిమ్ లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు బాగా దగ్గరిగా వచ్చి అ