Home » Aashika Ranganath photos
కన్నడ సినిమాలతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ 'అషికా రంగనాథ్'. టాలీవుడ్ కి నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ మాల్దీవ్స్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర
కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కన్నడ సినిమాలతో బిజీబిజీగా ఉంది. తాజాగా ఓ తమిళ సినిమా చేయబోతోంది. తెలుగులో కూడా త్వరలో కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో పరిచయం కాబోతుంది.